Darsi: ప్రతీరోజు BMSR స్కూల్, ప్రార్ధనతో పాటు విలువలతో ప్రారంభమవుతుంది.

ప్రతి రోజు మా పాఠశాలలో ఉదయం కేవలం ప్రార్థనతోనే కాదు…విలువలతో ప్రారంభమవుతుంది. మామార్నింగ్ అసెంబ్లీ పిల్లలకు నిలబడటం నేర్పుతుంది,మాట్లాడటం నేర్పుతుంది,
వినటం నేర్పుతుంది. ఒక్కొక్క రోజు జరిగే ఈ చిన్న కార్యక్రమాలు
పిల్లలలో క్రమశిక్షణను ఆత్మవిశ్వాసాన్ని,బాధ్యత భావనను
నెమ్మదిగా పెంచుతాయి. ఇక్కడ పిల్లలు పుస్తకాలు మాత్రమే కాదు,
జీవితానికి అవసరమైన అలవాట్లు నేర్చుకుంటారు.

మా నమ్మకం ఒకటే —
మంచి రోజు అంటే మంచి అలవాటుతో మొదలవ్వాలి. అదే మా మార్నింగ్ అసెంబ్లీ లక్ష్యం.

Read More Stories

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top