
ఆర్కిడ్స్ హై స్కూల్, అద్దంకి లో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల మెళకువలపై అవగాహనఅద్దంకి పట్టణంలోని ఆర్కిడ్స్ హై స్కూల్ లో10వ తరగతి విద్యార్థులు త్వరలో ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని,పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైనపరీక్షల మెళకువలు, వ్యూహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రశ్నాపత్రం చదివే విధానం సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం సమాధానాలను స్పష్టంగా, క్రమబద్ధంగా రాయడం ముఖ్యాంశాలపై ఫోకస్వంటి అంశాలపై ఉపాధ్యాయులు విద్యార్థులకు స్పష్టమైన సూచనలు అందించారు.పరీక్షలపై భయం తొలగించి,ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయేలాఆర్కిడ్స్ హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందంఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.
no
ఈ వార్తను షేర్ చేయండి
