శ్రీ నాగార్జున హైస్కూల్, అద్దంకిలో ఘనంగా గణిత దినోత్సవం నిర్వహణ

అద్దంకి పట్టణంలోని శ్రీ నాగార్జున హైస్కూల్‌లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణిత ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ ప్రదర్శనలు, ప్రసంగాలు నిర్వహించారు. సంఖ్యల ప్రపంచం మన దైనందిన జీవితంలో ఎంత కీలకమో విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ గణిత దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి మరింత పెరిగిందని స్కూల్ యాజమాన్యం పేర్కొంది..

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top