అద్దంకి: ఆర్కిడ్స్ హైస్కూల్ లో క్రిస్మస్ సందడి

అద్దంకి పట్టణంలోని ఆర్కిడ్స్ హై స్కూల్‌లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించారు. ఈ అసెంబ్లీ లో ఉపాధ్యాయులు క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.ప్రేమ, శాంతి, సోదరభావం వంటి విలువలను క్రిస్మస్ పండుగ ఎలా బోధిస్తుందో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మంచితనం, మానవ విలువలు పెంపొందించడమే లక్ష్యమని స్కూల్ యాజమాన్యం తెలిపింది.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top