దర్శి పట్టణంలోని శ్రీ మాధవరెడ్డి ఈ-టెక్నో స్కూల్ లో
ఆధునిక సాంకేతికతతో కూడిన బోధన విధానాలను అమలు చేస్తున్నారు.
డిజిటల్ క్లాసులు,
విద్యార్థులకు స్పష్టమైన కాన్సెప్ట్ అర్థమయ్యేలా బోధన,
పరీక్షలకు ముందస్తు సన్నాహాలు వంటి అంశాలపై
పాఠశాల యాజమాన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది.
విద్యార్థులను భవిష్యత్తు పోటీ ప్రపంచానికి సిద్ధం చేయడమే
ఈ పాఠశాల ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది.

ఈ వార్తను షేర్ చేయండి
