
శ్రీ మాధవరెడ్డి ఈ-టెక్నో స్కూల్, దర్శి లో స్మార్ట్ లెర్నింగ్ విధానం ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలపై స్పష్టత కలిగిస్తున్నారు. వీడియోలు, డిజిటల్ టూల్స్ ద్వారా క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు.దీంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి మరింత పెరుగుతోంది.
ఈ వార్తను షేర్ చేయండి
