IPL KIDS, అద్దంకి లో ఆటలతో కూడిన విద్యా విధానం చిన్నారులను ఆకర్షిస్తోంది. పాటలు, ఆటలు, చిత్రాల ద్వారా అక్షరాలు, సంఖ్యలను సులభంగా నేర్పుతున్నారు.ఈ విధానంతో పిల్లలు ఆనందంగా స్కూల్‌కు రావడం తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
ఈ వార్తను షేర్ చేయండి