పరీక్షల భయం తగ్గించే విధంగా విద్యార్థులకు ప్రత్యేక మార్గదర్శకత్వం

శ్రీ నాగార్జున హై స్కూల్, అద్దంకి లో పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చదువును భయంగా కాకుండా అవగాహనగా మార్చే విధంగా ప్రశ్నలు, ఉదాహరణలతో బోధన కొనసాగుతోంది.విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కొనేలా మానసికంగా బలపరిచే ప్రయత్నం స్కూల్ చేస్తున్నది.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top