
డిసెంబర్ 31 వేడుకల నేపథ్యంలో ఆర్కిడ్స్ హై స్కూల్, అద్దంకి విద్యార్థులకు అవగాహన కల్పించింది.సెలబ్రేషన్ పేరుతో హద్దులు దాటే ప్రవర్తన చేయకుండా, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్కూల్ యాజమాన్యం సూచించింది.బైక్ రైడింగ్, సోషల్ మీడియా ట్రెండ్స్ పేరుతో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి సరైన దిశలో నడిపించాలని కోరారు.
ఈ వార్తను షేర్ చేయండి
