నూతన సంవత్సరానికి స్వాగతం – భద్రతతో ముందుకు- IPL కిడ్స్, అద్దంకి

నూతన సంవత్సరం సందర్భంగా IPL కిడ్స్, అద్దంకి స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక సందేశం ఇచ్చింది.పిల్లలు ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని, అదే సమయంలో అనవసరపు బయట తిరుగుడు, ప్రమాదకర అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించింది.చిన్న వయసులోనే క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన అలవర్చుకోవడం భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని యాజమాన్యం పేర్కొంది.కొత్త సంవత్సరాన్ని మంచి అలవాట్లతో ప్రారంభించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ వార్తను షేర్ చేయండి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top