భవిష్య హైస్కూల్‌లో చదువులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం జరిగింది. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశనం చేశారు.
ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమని ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.
ఈ వార్తను షేర్ చేయండి
