“క్రమశిక్షణే విజయానికి బాట – శ్రీ నాగార్జున హైస్కూల్ లో అవగాహన సదస్సు”
శ్రీ నాగార్జున హైస్కూల్‌లో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతా భావం పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక సదస్సు నిర్వహించబడింది.రోజువారీ అలవాట్లు భవిష్యత్తు విజయాలపై ఎలా ప్రభావం చూపుతాయో ఉపాధ్యాయులు […]




