తల్లిదండ్రులతో నిరంతర సంభాషణే విద్యార్థి విజయానికి కీలకం
ఆర్కిడ్స్ హై స్కూల్, అద్దంకి లో తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పిల్లల ప్రగతి, ప్రవర్తన, ఆసక్తులపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.ఇలాంటి సమన్వయం వల్ల […]
ఈ వార్తను షేర్ చేయండి

